PASTORS

Pastor Prem & Esther Kankanala
Friendly Telugu Bible Church
Elder-In-Charge

Pastor David Bulka & Kathy Bulka
Friendly Telugu Bible Church
Pastoral Adviser & Sending Church at FBCCaldwell,
NJ

Brother Raj Ram
Friendly Telugu Bible Church
Hindi Service
ఫ్రెండ్లీ తెలుగు చర్చి సందేశం
ప్రియ స్నేహితుడా,
మా చర్చి వెబ్సైటు ను దర్శిoచినoదుకు ధన్యవాదములు. మన దేవుని కృప మీ మీద కుమ్మరింపబడుట వలన మీరు దేవుని గొప్ప రక్షణను అనుభవిoతురని ఆశిoచుచున్నాము.యేసుకీస్తు మన పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచినాడు. తన నిత్య పరిశుద్దాత్మతో మిమ్మును నింపుటకు ఇష్టపడుచున్నాడు. యేసుకీస్తు తప్ప మిమ్మును ప్రేమించువారును, స్నేహించు వారును ఇలలో ఎవరును లేరు మరియు మీ జీవితము కొరకు ఒక ఉత్తేజపూరితమైన ప్రణాలికను ఆయన కలిగియున్నాడు. యేసుకీస్తుని అనుసరించుడి,ఆయన వాక్యమును నేర్చుకొనుడి.
ఫ్రెండ్లీ బైబిల్ చర్చి నందు, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అయిన దేవుని సేవలో ఒకరికొకరము సహాయము చేసుకొని, ప్రోత్సహించుకోనుచున్నాము. మిమ్మును ప్రేమ పూర్వకముగ ఆహ్వానిoచుచున్నాము. ఫ్రెండ్లీ బైబిల్ చర్చికి పెద్దనైన నేను దానిని ఆశీర్వాదముగ ఎంచుకొనుచు, మీరును వచ్చి మమ్ములను కలుసుకొనవలేనని మరియు అద్బుతమైన స్తానిక సంఘములో మీరు భాగ మవుటకు దేవుడు ఇష్టపడుచున్నాడు. దేవునికి స్తోత్రములు..
మిమ్ములను కలిసికొనుటకు ఎదురుఛూచుచున్నాను.
దేవుడు మిమ్మును దీవించును గాక,
సంఘ కాపరి: పాస్టర్ ప్రేమ్ కంకణాల
సీనియర్ పాస్టర్ డేవిడ్ బుల్క
ఎల్డర్ : బ్రో.రాజ్ రామ్